ప్రశ్న :- జన్మ పాపము ఉన్నదా?
జవాబు :- జన్మ పాపము లేదు.
జవాబు :- జన్మ పాపము లేదు.
పాపము అనగా ఏమిటి?
1. ఆజ్ఞ అతిక్రమమే పాపము - 1 యోహాను 3:4
2. సకల దుర్నీతి పాపము - 1 యోహాను 5:17
3.మేలైనది చేయనెరిగియు ఆలాగు చేయకపోవుట పాపము - యాకోబు 4:17
4. విశ్వాసములము కానిదేదో అది పాపము - రోమా 14:23.

పుట్టుకలో పాపము ఉన్నదా?
జన్మపాపము = జన్మతః పాపి, అనగా పుట్టడములోనే పాపిగా ఉండటం.
పుట్టిన ప్రతి పిల్లలు పాపం తో పుట్టుచున్నారా? పసిపిల్లలకు జన్మ పాపం ఉందా ? ఉంటుందా.? ఏదీ నిజం ? పసిపిల్లలకు జన్మ పాపం ఉందా ? లేద ? ఒక్కసారి ఆలోచించు.. 🤔🤔
దేవుడు 6 రోజుల సృష్టిలో ప్రతీది మంచిది అని చెప్తాడు..
1️⃣ కీర్తనలు 100: 3
యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను.

2️⃣ కీర్తనలు 139:14
నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.

3️⃣ కీర్తనలు : 127 - 3
కుమారులు యెహోవా అనుగ్రహించు స్వస్తము గర్భ ఫలము ఆయన ఇచ్చు బహుమనమే.
దేవుడు ఇచ్చే బహుమానం పాపముతో ఇస్తాడా?
దేవుడే పిల్లలని ఇస్తే పిల్లలూ పాపముతో పుడుతారా
పాపముతో పుట్టించేటప్పుడు మరి పిల్లలను ఇచ్చేది ఎందుకు ?

యాకోబు 1:17: శ్రేష్ఠమైన ప్రతియీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును; ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనాగమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు.
ప్రసంగి : 7 : 29
దేవుడు నరులను యదార్థంగ పుట్టించేను గానీ వారు వివిదమైన తంత్రములు కలిపించు కొని యున్నారు.
అంటే దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించాడు. అంటే పాపం లేకుండా పుట్టారు. పాపాము అనేది జన్మలో లేన్నప్పుడు జన్మ పాపము ఎక్కడ?

తల్లి తండ్రులు పాపం చేస్తే కుమారులకు వస్తోందా?
యెహేజ్కేలు 18:2 తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్లు పులిసెనని మీరు చెప్పుచు వచ్చెదరే;

యెహెజ్కేలు 18:20
పాపము చేయువాడే మరణము నొందును; తండ్రియొక్క దోష శిక్షను కుమారుడు మోయుటలేదని కుమారుని దోష శిక్షను తండ్రిమోయడు, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును.

అపార్ధం చేసుకున్న లేఖనములు :
1️⃣ యోబు గ్రంథము 14:4
పాపసహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు? ఆలాగున ఎవడును పుట్టనేరడు.

జవాబు : పాపం చేసిన వాని నుండి పాపం చేయని వాడు పుట్టాడు అని.
2️⃣ కీర్తనల గ్రంథము 51:5
నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను.
జవాబు: దావీదు తల్లి దావీదును గర్భం దాల్చిన కాలంలో లోకములో పాపం ఉన్నది, కనుక దావీదు నేను పాపములో పుట్టినవాడను అంటున్నాడు..
కానీ పాపముతో(with) పుట్టిను అని చెప్పలేదు లో(in), తో(with) అనే వాటిని గమనించండి...

3️⃣ కీర్తనలు 58:3
తల్లికడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు పుట్టినతోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు.
జవాబు: పుట్టిన తొడనే అబద్ధాలు ఆడటం వారికి ఎలా తెలుసు తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రవర్తించే తీరును బట్టియే కదా.. అందుకే భక్తుడు భక్తిహీనులు అని చెప్తున్నాడు
మరి భక్తిగలవారి పిల్లల పరిస్థితి??
మరి భక్తిగలవారి పిల్లల పరిస్థితి??
4️⃣ జన్మ పాపము ఉన్నది కాబట్టే పిల్లలు వికలాంగులుగా పుడుతున్నారు అనే వాదన
యోహాను 9:1-3
ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డియైన యొక మనుష్యుడు కనబడెను.
ఆయన శిష్యులు బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా? అని ఆయనను అడుగగా
యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను.

5️⃣ జన్మ పాపం ఉన్నది కాబట్టే మనకు మరణం ఉన్నది అనే వాదన
ఆదికాండము 3:22,23
22.అప్పుడు దేవుడైన యెహోవాఇదిగో మంచి చెడ్డ లను ఎరుగునట్లు, ఆదాము మనలో ఒకనివంటివాడాయెను. కాబట్టి అతడు ఒక వేళ తన చెయ్యి చాచి జీవ వృక్షఫలమును కూడ తీసికొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేలనుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలోనుండి అతని పంపివేసెను.

పండు తినిన తినకపోయిన మనిషి బౌతికముగా చనిపోవడం ఖాయం..
ఆదికాండము 3:19 - నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.

6️⃣ రోమీయులకు 5:12 ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.
ఇది భౌతిక మరణం గురించి కాదు ఆత్మీయ మరణం గురించని గమనించగలరు..
రోమీయులకు 5:20,21
మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసికొని యేలాగు ఏలెనో,
ఆలాగే నిత్యజీవము కలుగుటకై, నీతిద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలునిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను.

7️⃣ పసిపిల్లలు వారికి తెలియకుండా అబద్దామడిన, ఏదైనా దాచుకుని లేదు అని అనడం ఇలాంటివి స్వభావమే జన్మపాపము అనే వాదన
జవాబు: క్రీస్తు కూడా మనలగానే పసిపిల్లవాడుగా ఎదిగాడు అంటే ఆయన కూడా స్వభావపరంగా జన్మపాపినేగా
హెబ్రీయులకు 2:17 - అన్నివిషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను.
అన్ని విషయములలో అంటే మీరే అర్ధం చేసుకోవాలి.
పైగా పరలోకం చేరాలంటే చిన్నపిల్లలు వాలే ఉండాలి అని క్రీస్తు అంటున్నాడు.
మత్తయి 18:3 - మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
మత్తయి 19:14 ఆయన శిష్యులు, తీసికొనివచ్చిన వారిని గద్దిం పగా యేసుచిన్నపిల్లలను అటంకపరచక వారిని నా యొద్దకు రానియ్యుడి; పరలోకరాజ్యము ఈలాటివారిదని వారితో చెప్పిను

8️⃣ జన్మపాపం లేకపోతే పసిపిల్లల జననానికి, యేసు క్రీస్తు జననానికి తేడా మరియు వ్యత్యాసం ఏంటి ? /
జన్మపాపం లేకపోతే యేసు క్రీస్తు కన్యమరియ గర్భాన పుట్టడం ఎందుకు, ఎవరో ఒకరి కడుపున పుట్టవచ్చు కదా ?అనే వాదన
యెషయా7.14 ప్రకారం ఆయన జన్మించెను.
మత్తయి 1:22 ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు
అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను.

9️⃣ జన్మపాపం లేకపోతే స్రీలు వేదనతో పిల్లలను ఎందుకు కనాలి?
దీని ప్రకారం జన్మ పాపం స్త్రీలకు మాత్రమే అని నమ్మగాలిగినా,
మరి పురుషుల సంగతి???

🔟 మనిషికి పాపస్వభావం పుట్టుకతో లేకపోతే ఇన్ని దురాలోచనలు ఎలా వస్తున్నాయి ? ఎందుకు వస్తున్నాయి ?
జవాబు : పుట్టిన తరవాత వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు.
ఆదాముకు పుట్టుకతోనే ఆ స్వభావం వచ్చిందా? ఆదాముకు హవ్వకు ఏమి తెలియదు వారు దిగంబరులు అని కూడా వారికి తెలియదు.
మత్తయి 19:14
ఆయన శిష్యులు, తీసికొనివచ్చిన వారిని గద్దింపగా యేసుచిన్నపిల్లలను అటంకపరచక వారిని నా యొద్దకు రానియ్యుడి; పరలోకరాజ్యము ఈలాటివారిదని వారితో చెప్పిను.
ఇక్కడ ఉన్న వారు కూడా చిన్నపిల్లలే ఇలాంటి వారికి పరలోకరాజ్యం ఎలా వస్తాది.

1️⃣1️⃣ జన్మపాపం ఉందని బైబిల్లో ఒక్క STATEMENT చుపించగలరా ?
పసిపిల్లలకు కానీ, చిన్న పిల్లలకు కానీ జన్మ పాపము లేదు. దేవుడు అందరినీ యదార్థంగా పుట్టించాడు. మీరు నిజాన్ని తెలుసుకోండి, ఇతరులకు ప్రకటించoడి.
ముగింపు:-
జన్మతో ఎవరైనా ZERO
వారి ప్రవర్తనను బట్టి వారు పాపినో పరిశుద్దుడునో తెలుస్తుంది.
మీ
సహోదరుడు
Brother SURESH
9581881880

No comments:
Post a Comment