ఏది దేవుని మందిరము? భౌతిక కట్టడమా లేక ఆత్మీయ కట్టడమా?
నేడు చాలామంది విశ్వాసులు రాళ్లతో కట్టబడిన చర్చ్ బిల్డింగ్ లో దేవుడు ఉంటాడు, అక్కడ దేవుని బలిపీఠము ఉంటది అక్కడ దేవుని అగ్ని ఉంటుంది అని ఒక మూఢ విశ్వాసముతో దేవుని మందిరం అనేబడే ఆ కట్టడములో తరుచు వెళ్లుదురు..
బోధకులు కూడా అలానే బోధించి విశ్వాసులను ఆలాగు చేస్తున్నారు. బోధకుల మనసులో కూడా మందిరము అంటే రాళ్లతో కట్టబడిన కట్టడమే గుర్తుకు వస్తుంది కానీ సంఘము అందులో ఉన్న మానుషులు గుర్తుకు రారు కాబట్టి వారు ఆలాగు బోధించేద్దారు.
విశ్వాసులు కూడా నేను హోసన్నా మందిర్ కి వెళ్తున్నము కల్వరి టెంపుల్ కి వెళ్తున్నాము అంటారు అంటే వారి మనసులో సంఘము అంటే మనుషులు కాదు రాళ్లతో కట్టబడిన కట్టడమే.
వాక్యము వెలుగులో ఏది దేవుని మందిరంమో ఆలోచన చేద్దాం..
★ ఎఫెసీయులకు 2:19,20,21,22
కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునై యున్నారు. ★
కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునై యున్నారు. ★
1. మూలరాయి
క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా
క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా
2. పునాది
అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.
అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.
3. స్తంభాలు
1 తిమోతికి 3:15
ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై యున్నది.
1 తిమోతికి 3:15
ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై యున్నది.
4. రాళ్లు
1 పేతురు 2:5
సజీవమైన రాళ్లవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.
1 పేతురు 2:5
సజీవమైన రాళ్లవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.
ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది.
ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు.
ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు.
5. అతకబడట (cement)
కొలొస్సయులకు 2:2
వారు ప్రేమయందు అతుకబడి,
కొలొస్సయులకు 2:2
వారు ప్రేమయందు అతుకబడి,
6. మందిరం
1 తిమోతికి 3:15
""దేవుని మందిర ములో, అనగా జీవముగల దేవుని సంఘములో"",
1 తిమోతికి 3:15
""దేవుని మందిర ములో, అనగా జీవముగల దేవుని సంఘములో"",
7. బలులు
1 పేతురు 2:5
యేసుక్రీస్తుద్వారా దేవునికి అనుకూలము లగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు
1 పేతురు 2:5
యేసుక్రీస్తుద్వారా దేవునికి అనుకూలము లగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు
8. యజకులు
1 పేతురు 2:5
పరిశుద్ధయాజ కులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.
1 పేతురు 2:5
పరిశుద్ధయాజ కులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.
9. మహిమా
ఎఫెసీయులకు 3:20,21
సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్.
ఎఫెసీయులకు 3:20,21
సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్.
10. పరిశుభ్రత
1 కొరింథీయులకు 3:16,17
మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?
1 కొరింథీయులకు 3:16,17
మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?
భౌతిక మందిరములలో దేవుడు ఉండదు.
సంఘములో దేవునికి మహిమ ఉంటుంది. రాళ్లులో కాదని అర్థం అవుతుంది. ఇప్పుడైనా గమనించండి రాళ్లతో కట్టబడిన కట్టడములో దేవుడు ఉండడు.
అపొస్తలుల కార్యములు 7:47-50
అయితే సొలొమోను ఆయనకొరకు మందిరము కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నాకొరకు ఏలాటి మందిరము కట్టుదురు?నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నియు నా హస్తకృతములు కావా? అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్త కృతాలయములలో నివసింపడు.

మందిరము పూర్తి అయింది(మొదటి శతాబ్దములో) కాని లోపలికి వెళ్లడానికి మెట్లు కావాలిగా దాని కొరకు
6 మెట్లు ఉన్నాయి..
1. వినాలి
క్రీస్తును గూర్చిన మాట వినాలి
రోమా 10:17; యోహాను 5:24
క్రీస్తును గూర్చిన మాట వినాలి
రోమా 10:17; యోహాను 5:24
2. విశ్వసించాలి
వినిన బోధను విశ్వసించాలి
అపో 16:30-32
వినిన బోధను విశ్వసించాలి
అపో 16:30-32
3. మారుమనస్సు
పాపముల విషయమై మారుమనస్సు
అపో 3:20;
పాపముల విషయమై మారుమనస్సు
అపో 3:20;
4. ఒప్పుకోవాలి
యేసు దేవునికుమారుడని, ప్రభువని
మత్తయి 10:33; అపో 8:36 రోమా 10;8-10
యేసు దేవునికుమారుడని, ప్రభువని
మత్తయి 10:33; అపో 8:36 రోమా 10;8-10
5. బాప్తీసము
పాపక్షమపణ నిమిత్తం పొందాలి
పాపక్షమపణ నిమిత్తం పొందాలి
మార్కు 16:16.
6. అంతము వరకు నమకుముగా ఉండుట.
ప్రకటన 2:10.
ప్రకటన 2:10.
మెట్లు ఎక్కము లోపలికి వెళ్లడానికి ద్వారము కావాలిగా- యేసే ద్వారము
యోహాను 10:9
యోహాను 10:9
దేవుని మందిరము అంటే సంఘము.
ఎఫెసీయులకు 2:19-22
కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునైయున్నారు. క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది. ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమైయుండుటకు కట్టబడుచున్నారు.

-------------- ౦ ----------
మీ
సహోదరుడు
Brother SURESH
9581881880

No comments:
Post a Comment