ప్రత్యక్ష గుడారంలో వాడే మద్యము
సంఖ్యా 28: 7
ఆ మొదటి గొఱ్ఱెపిల్లతో అర్పింప
వలసిన "పానార్పణము" ముప్పావు -- " మద్యమును " యెహోవాకు పానార్పణముగా పోయింపవలెను.
ఆ మొదటి గొఱ్ఱెపిల్లతో అర్పింప
వలసిన "పానార్పణము" ముప్పావు -- " మద్యమును " యెహోవాకు పానార్పణముగా పోయింపవలెను.
ఈ వచ్చానని హిందు మతోన్మాదులు తప్పుగా ఆలోచన చేసి యెహోవా మందు తాగేవాడు అని ఒక నేరారోపన చేశారు. అందువలన ఈ విషయములో ఒక స్పష్టత ఇవ్వాలని నిర్ణయించుకున్న. ఈ పోస్ట్ మతోన్మాదులకు అంకితం..
ఇక్కడ చెప్పిన "పానార్పణం లేదా మద్యము" ( strong wine లేదా డ్రింక్ ) అనేదాన్నీ ఇతర తెలుగు అనువాదాల్లో ఇలా ఉంది.
1) పరిశుద్ధ గ్రంథ వ్యాఖ్యాన సహితం
సంఖ్యా 28:7-8 ఆ మొదటి గొర్రెపిల్లతో అర్పించవలసిన పానార్పణ ఒక లీటరు "పులిసిన రసం. "
2) easy to read version
సంఖ్యా 28:7-8 ప్రతి గొర్రె పిల్లతోబాటు వారు ముప్పావు "ద్రాక్షారసం" అర్పించాలి.
ఈ మద్యం లేదా strong drink అనేది ద్రాక్షలు లేదా ఖర్జురం , లేదా బార్లీ గింజలు, లేదా తేనె నుండి తయారు చేస్తారు.
ఇది వారి సాధారణముగా త్రాగే పానీయం. ఈ ఆధునిక కాలములో మత్తు కలిగించుటక్ "అలకాహాల్" కలుపుదురు . కానీ ఇవన్ని ఆ కాలములో లేవు. వాటిని నిల్వ ఉంచుట ద్వారా పులిసిన దానిగా చేసేవారు.
ప్రత్యక్ష గుడారములోకి వచ్చేటప్పుడు వీటిని త్రాగవద్దని దేవుడు చెప్పారు. అలాగే ద్రాక్షారసము , మద్యము ఒకటి కాదు. చూడండి...
లేవీ 10:9 మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులును "ద్రాక్షారసమునేగాని" "మద్యమునే గాని" త్రాగకూడదు.
ఐతే వాటిని అర్పణగా పోయవలెనని దేవుడు చెప్పినారు.
ఈ స్ట్రాంగ్ డ్రింక్ ని పండ్లు నుండి తయారు చేస్తారు కావున అది ఉపయోగించదగినదే..
------------- ౦ ------------
మీ
సహోదరుడు
Brother SURESH
9581881880

No comments:
Post a Comment