యేసుక్రీస్తు ఎవరు?



యేసు ఎవరు?

ఒక మాటలో చెప్పాలంటే ఆయన ప్రభువు
ఆయన గురించి తెలుసుకోవాలంటే క్రింది సమచారము చదవండి.

❇️ అనాదిలో ఏమై ఉన్నాడు?
- దేవుని మర్మము - కొలసి 2.2
- దేవుని సంకల్పము - ఎపేసి 1.5
- మన కొరకు నియమింపబడినవాడు - 1 పేతురు 1.20
- బలి అర్పింపబడినవాడు - 1 పేతురు 1:18-20
- జేస్తుడు  - రోమా 8:29

❇️ భూమి మీదకు రాకముందు?
- దేవుని వాగ్దానము - అపో 13:23,32; 26:7, రోమా 1.4
- దేవుని ప్రవచనము - లుకా 24:44
- రానైయున వాడు - యోహాను 4.25

❇️ భూమి మీదకు వచ్చాక?
- ఆయన పేరు యేసు - మత్తయి 1:21.
- బాప్తీసము నందు అభిషిక్తుడు(క్రీస్తు) - లుకా 4:18.
- ఒక యూదుడు - యోహాను 4.29
- దావీదు సంతానము - రోమా 1.4
- అభిషిక్తుడు - యోహాను 4:25
- ప్రభువు - యోహాను 13:13; మత్తయి 1.1-16
- బోధకుడు - యోహాను 13:13
- ప్రవక్త - అపో 3.22
- దేవుని సేవకుడు - మత్తయి 12:18
- సహోదరులవంటివాడు - హెబ్రీ 2:11,12,17.
- ఒక పేదవాడు - మత్తయి 13:55
- యూదుల రాజు - లుకా 23:3
- మధ్యవర్తి - 1తిమోతి 2.5
- పరిశుద్ధుడు - ప్రకటన 3.7

❇️ పునరుద్ధరణ తరవాత?
- దేవుని కుమారుడు - రోమా 1.4
- మెల్కిసేదెకును పొలినవాడు - హెబ్రీ 6:20
- సర్వదికరి - మత్తయి 28.17
- అందరికి ప్రభువు - అపో 10:36
- ఉత్తరవాది - 1 యోహాను 2:1.
- వారసుడు - హెబ్రీ 1:2.

-------- ౦ ---------

మీ
సహోదరుడు
Brother SURESH
9581881880

No comments:

Post a Comment