అబ్రాహాము
అబ్రాహాము యొక్క జీవితము ఆయన విశ్వాసము చాలా ఆదర్శప్రాయం అతను గురించి ప్రతి యొక్క విశ్వసి తెలుకొనబద్ధులైయున్నారు, అందుకొఱకు నాకు తెలిసినసమాచారాన్ని మీకు అందించాలని దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించెను...
అబ్రాహాము యొక్క కుటుంబ వివరాలు :-
❇️ అబ్రాహాము యొక్క భార్యలు :
◆ శారయి
◆ హగరు
◆ కేతురా
❇️ అబ్రాహాము కుమారులు:
◆ ఇస్మాయిల్
◆ ఇస్సాకు
◆ జిమ్రాను◆ యొక్షాను
◆ మెదాను
◆ మిద్యాను
◆ ఇష్బాకు
◆ షూవహు
❇️ అబ్రాహాము కుటుంబీకులు :
◆ తెరహు (తండ్రి)
◆ శారయి (భార్య)
◆ హారను (Brother)
◆ నాహోరు (brother)
◆ లోతు (మేనల్లుడు)
◆ లోతు భార్య (మేనకొడలు)
❇️ పుట్టిన పేరు :-
◆ అబ్రాము
❇️ పుట్టిన ఊరు :-
◆ కల్దీయుల ఊరను పట్టణము, మెసొపోతమియా
❇️ చనిపోయిన ఊరు :-
◆ హెబ్రోను, కనాను
❇️ బాషా :-
◆ హెబ్రీ
❇️ ఆస్తులు :-
◆ ఆస్తిగలవాడు.
మిగతా సమాచారాన్ని మనం పార్ట్ 2 లో చూడగలము...
--------- ౦ --------
మీ
సహోదరుడు
Brother SURESH
9581881880

No comments:
Post a Comment