666






666 అనేది మహా భూతం కాదు, రాబోవు చెడు రాజ్యం కాదు..
666 అనేది రోమా చక్రవర్తి Nero Caesar పేరు.
A.D 70 ప్రమాదం గురించి ప్రకటన గ్రంధములో అతని పేరును అలంకరముగా చెప్పబడినది. యోహాను తన సువర్తలొకాని, పత్రికలలో కానీ గ్రంధములో కానీ ఆయన అలంకరముగా మాట్లాడిన సంగతులు చాలా ఉన్నవి వీటికి మనము అక్షరార్ధమైన భావము తీసుకొనరాదు... వీటి అర్ధాలు వేరే పొలికలతో ఈ రచయిత తన సందేశమును ఆదిమ సంఘానికి చేరవేసినాడు...

No comments:

Post a Comment